బొత్తం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:Project 365 Day 140 Button (5743982510).jpg|200px|right| నాలుగు రంధ్రాలు గల ఒక తెల్ల బొత్తా]]
బొత్తా లేదా గుండీ ఒక వస్త్రపు రెండు భాగాలను కలిపి ఉంచే ఒక వస్త్ర పరికరము. వస్త్రపు ఒక భాగానికి బొత్తా దారంతో దానికున్న రంధ్రాల గుండా కుట్టబడి ఉండగా, మరొక భాగానికి ఈ బొత్తా సరిగ్గా ఇమిడేంత [[రంధ్రము]] ఉంటుంది. ఈ రంధ్రాన్నే
ప్లాస్టిక్ వే కాకుండా లోహంతో చేసిన బొత్తాలు కూడా ఉంటాయి. నొక్కుడు బొత్తాలకి కాజాలు ఉండవు. కాజా స్థానంలో మధ్యన ఎత్తు గల మరొక బొత్తా ఉంటుంది. అసలు బొత్తాకి మధ్యన రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం ఒక వైపుకే ఉంటుంది. రంధ్రమున్న బొత్తాని ఎత్తు ఉన్న బొత్తా పై నొక్కితే అది ఇమిడిపోతుంది.
==బొత్తాల వినియోగం==
|