శ్వేత మోహన్: కూర్పుల మధ్య తేడాలు

"Shweta Mohan" పేజీని అనువదించి సృష్టించారు
"Shweta Mohan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
== వ్యక్తిగత జీవితం ==
[[చెన్నై]]<nowiki/>లోని ఒక మలయాళ కుటుంబంలో జన్మించింది శ్వేత. ఆమె కృష్ణమోహన్, [[సుజాత మోహన్]] ల కుమార్తె. ఆమె తల్లి సుజాత ప్రముఖ సినీ నేపధ్యగాయిని, సంప్రదాయ సంగీత గాయిని. 16 జనవరి 2011న ఆమె అశ్విన్ శశిని వివాహం చేసుకుంది. అశ్విన్ ఆమె స్నేహితురాలు ఆరతి సోదరుడు.<ref>[http://newindianexpress.com/cities/kochi/article550048.ece A Timeless Melody, The New Indian Express]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్వేత_మోహన్" నుండి వెలికితీశారు