కుమారి సెల్జా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , పుర్తి → పూర్తి using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''కుమారి సెల్జా''' (జననం. [[సెప్టెంబర్ 24]] [[1962]]) 15వ లోక్‌సభ సభ్యులు. ఈమె [[భారత జాతీయ కాంగ్రెస్]] నాయకురాలు. ఆమె 15 వ లోక్‌సభలో యు.పి.ఎ ప్రభుత్వంలో సామాజిక న్యాయశాఖ మరియు సాధికారత రంగానికి కేబినెట్ మంత్రిణిగా యున్నారు.<ref>{{cite web|title=Meet the Ministers - Cabinet Minister|url=http://socialjustice.nic.in/cabinetminister.php}}</ref> ఆమె జనవరి 2014 న రాజీనామా చేశారు.<ref>{{cite news|title=President accepts resignation of Kumari Selja from the Council of Ministers|url=http://pib.nic.in/newsite/erelease.aspx?relid=102825|accessdate=29 January 2014|newspaper=Press Bureau of India}}</ref> ఈమె అతిపిన్న వయసులో భారత దేశంలో కేంద్ర మంత్రి పదవిని స్వీకరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
 
==ప్రారంభ జీవితం==
సెల్జా కుమారి [[చండీగఢ్|చండీఘర్]] లో దళిత నాయకుడైన దల్బీర్ సింగ్ కు జన్మించారు. ఆమె జేసస్ మరియు మేరీ కాన్వెంట్ లో విద్యాభ్యాసం చేశారు. ఆమె ఎం.అ మరియు ఎం.ఫిల్ పంచాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.<ref name=gov>[http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=3589 Detailed Profile: Kumari Selja] Govt. of Indian portal.</ref>
 
==రాజకీయ జీవితం==
ఆమె 1990 లో మహిళా కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా తన రాజకీయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ దళిత నాయకులుగా ఆమె 10 వ లోక్‌సభకు 1991 లో హర్యానాలోని[[హర్యానా]]<nowiki/>లోని సిర్సా నియోజక వర్గం నుండి గెలుపొందారు. [[పి.వి.నరసింహారావు]] ప్రభుత్వంలో ఆమె విద్య మరియు సాంస్కృతిక శాఖలో యూనియన్ మంత్రిణిగా యున్నారు. 1996 లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పటికీ ఆమె 11 వ లోక్‌సభకు కూడా ఎన్నికైనారు.
[[File:Kumari Selja Presenting Certificate of Commendation.jpg|thumb|Kumari Selja Presenting Certificate of Commendation to Dr. G. Dewan on First Chandigarh Crafts Mela]]
 
2004 లో ఆమె హర్యానా లోని అంబాలా లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికై ప్రాతినిధ్యం వహించారు. ఈమె [[మన్మోహన్ సింగ్|మన్‌మోహన్ సింగ్]] ప్రభుత్వంలో (యు.పి.ఎ-1 ప్రభుత్వం) గృహనిర్మాణం మరియు పట్టణాభివృద్ధి శాఖకు స్టేట్ మినిస్టర్ గా యున్నారు. మే 16, 2009 లో ఆమె అదే నియోజకవర్గంలో మరల ఎన్నికైనారు. అంబాలా నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆమె హౌసింగ్ మరియు అర్బన్ పోవర్టీ మరియు కల్చర్ శాఖలో మంత్రిణిగా యున్నారు.
 
==Accusation==
"https://te.wikipedia.org/wiki/కుమారి_సెల్జా" నుండి వెలికితీశారు