మీరా కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , తో → తో , జరిగినది. → జరిగింది., → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=73
}}
'''మీరా కుమార్ ''' భారత పార్లమెంటు సభ్యురాలు మరియు లోక్‌సభకు[[లోక్‌సభ]]<nowiki/>కు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
==నేపధ్యము==
[[బీహార్]] లోని పట్నా జిల్లాలో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు మరియు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ [[బాబూ జగ్జీవన్‌ రామ్]] మరియు ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]] లోని ఇంద్రప్రస్థ కళాశాల మరియు మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది.
 
==జీవన పధం==
పంక్తి 36:
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి [[m:en:Indian Foreign Service|ఇండియన్ ఫారిన్ సర్వీసు]]కు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది.
===రాజకీయ జీవితము===
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ లోని [[m:en:Bijnor|బిజ్నోర్]] నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన [[రాం విలాస్ పాశ్వాన్]], [[మాయావతి]] లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. [[ఢిల్లీ]] లోని [[m:en:Karol Bagh (Lok Sabha constituency)|కరోల్ బాగ్]] నియోజకవర్గానికి [[m:en:8th Lok Sabha|8వ]] మరియు 12వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004 మరియు 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన [[బీహార్]] లోని [[m:en:Sasaram|ససారం]] నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.
 
2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే లోక్‌సభ సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత లోక్‌సభకు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
పంక్తి 43:
 
==వ్యక్తిగత జీవితము==
ఈమె వివాహము [[సుప్రీం కోర్టు]] [[న్యాయవాది]] అయిన మంజుల్ కుమార్ తో జరిగింది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్ మరియు కుమార్తెలు స్వాతి మరియు దేవయాని. అన్షుల్ వివాహము మినితాతో జరిగింది. వీరికి ఒక కుమార్తె అనాహిత. కుమార్తె స్వాతి [[పెళ్ళి|వివాహము]] రంజీత్ తోనూ మరియు దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి మరియు రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత మరియు కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని మరియు అమిత్ లకు ఒక కుమారుడు ఫర్జాన్ సంతానము.
 
[[మీరా కుమార్]] కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతాకాలనుపతకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి.
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/మీరా_కుమార్" నుండి వెలికితీశారు