మోతే వేదకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
'''మోతే వేదకుమారి''' ('''Mothey Vedakumari''') భారత పార్లమెంటు సభ్యురాలు<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/1407.htm Biodata of Vedakumari Mothey at Parliament of India.]</ref> మరియు గాయని.
 
ఈమె [[ఏలూరు]]లో సెప్టెంబర్ 24, 1931 తేదీన జన్మించింది. ఈమె తండ్రి [[మోతే నారాయణరావు]].
 
ఈమె [[పశ్చిమ గోదావరి జిల్లా]] శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు [[కుట్టుపని]], [[టైపింగ్]] లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది.
 
ఈమె [[ఆకాశవాణి]] గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె [[కర్ణాటక సంగీతము|కర్ణాటక]] సంగీతాన్ని వినిపించేది.
 
ఈమె [[ఏలూరు లోకసభ నియోజకవర్గం]] నుండి [[2వ లోకసభ]]కు [[భారత జాతీయ కాంగ్రెసు]] సభ్యురాలిగా 1957 సంవత్సరంలో ఎన్నికయ్యారు.
"https://te.wikipedia.org/wiki/మోతే_వేదకుమారి" నుండి వెలికితీశారు