గౌతమ్ గంభీర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
 
టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత [[2005]] మరియు [[2007]] మద్యలో వన్డే క్రికెట్ జట్టులో కూడా ఆడుతూ స్థానం కోల్పోతూ వచ్చినాడు. [[2007]] [[ప్రపంచ కప్ క్రికెట్]] లో కూడా అతనికి స్థానం లభించలేదు. టాప్ ఆర్డర్ లో [[వీరేంద్ర సెగ్వాగ్]], [[సచిన్ టెండుల్కర్]], [[సౌరవ్ గంగూలీ]] లు ఉండటంతో ఇతనికి అవకాశం ఇవ్వలేదు. కాని 2007 ప్రపంచ కప్ లో భారత జట్టు పేవలమైన ప్రదర్శనతో తొలి రౌండులోనే నిష్క్రమించడంతో ఆ తర్వాత జర్గిన [[బంగ్లాదేశ్]] పర్యటించే వన్డే జట్టులో మళ్ళీ స్థానం సంపాదించినాడు.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/గౌతమ్_గంభీర్" నుండి వెలికితీశారు