వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== జీవిత విశేషాలు ==
మహర్షి వాల్మీకి ఎవరు?వల్మీకము నుండి వెలుపలికి వచ్చిన వారు కావున [[వాల్మీకి]]. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి,రాముడి జీవితచరిత్రను [[రామాయణము]]<nowiki/>గా మహాకావ్యరచన గావించి నవాడిగా [[ఆదికవి]] అయ్యాడు.అయితే వాల్మీకి జన్మము ఎట్టిది?ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయ ము పై అనేక తర్జనభర్జనలు,కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి.ఏ రచయత అయినా తన గురించి ఉపో ధ్గాతము, పరిచయము తదితర అంశములలో తెలుపుకోవటము ఈ నాటి రచయతలు పాటిస్తున్న విధా నము. [[వేదవ్యాసుడు]] తాను [[మత్స్యగంధి]],[[పరాశరుడు|పరాశరు]]<nowiki/>ల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది ఖచ్చితముగా తెలిసింది.అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్త రాకాండ -రామాయణము నందు వాల్మీకి ఇలా అన్నారు.   “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని.వేలసంవత్సరాలు తపస్సు చేసిన,ఏ పాపము చేయని,అబద్దమాడని మహర్షిని.[[సీత]] నిన్ను తప్ప మనసా,వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత.నా మాట నమ్ము,సీతను ఏలుకో.నా మా టలు తప్పు,అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” (వాల్మీకి రామా యణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)
 
వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత,నిజాయతీ ఉట్టి పడు తున్నాయి.అయితే ప్రచేతసుడు ఎవరు?ప్రచేతసుడు ఎవరి కుమారుడు?ఆయనది ఏ వంశము? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక పురాణములను, చరిత్రలను చదవాలి. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము” నందు ఉంది.
 
శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము.వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.[[భారతదేశము]]<nowiki/>లోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా [[మహమ్మదీయులు]] దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు చాలా తక్కువ.స్థిరత్వము లేని పరిస్తుతులలో ఏ రచయతా చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండిఉండరు.ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్)  చరిత్ర అనగా హిస్=అతనియొక్క ,స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడు కలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.భారతదేశములో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను(చరిత్రలను) కాలక్షేపానికో,పుణ్యానికో చదవటము,వినటము అలవాటుగా వస్తోంది.పురాణములంటే భారతీయులకు అ త్యంత విశ్వాసము.పురాణములలోని వ్యక్తుల జీవితకథలను,అందులోని నీతి,నిజాయతీలను,సంఘటనలను నిజమనే నమ్ముతారు.వారిని ఆదర్శముగా తీసుకొంటారు.పురాణాలలోని ఆచార వ్యవహారా లను, వ్రతము లను,పూజాదికార్యక్రమములను,జన్మ నుండి మరణము వరకు సాగే బారసాల,అన్నప్రాసన, అక్షరాభ్యాసము నుండి పుంసవనము,శ్రీమంతము,[[వివాహము]]  తరువాత అప్పగింతలు,మరణము తరువాత  పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. [[పురాణములు|పురాణ]] రచయతలను భగవత్ సమా నులుగా కొలుస్తారు.భగవంతుడే వాల్మీకిమహర్షిగాను(బ్రహ్మ),వేదవ్యాసుడు(శ్రీ మహావిష్ణువు)గాను జన్మించి పురాణములను రచించినారని, అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మత్ భాగ వతము ,శ్రీ [[విష్ణు పురాణం|విష్ణు]] పురాణము అన్నవి భగవాన్ విష్ణువు,ఆయన భక్తుల కథలు.ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో,ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తె లుపబడ్డాయి.శ్రీ మథ్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధ  ము నందు త్రయోదశోధ్యాయము లో విదుర ఉవాచ:
 
కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు