వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో [[ఇలపావులూరి పాండురంగారావు]] గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.
 
“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని,సప్తరుషులచే  [[ఋషి]]<nowiki/>గా పరివర్తన పొందగలిగాడని  ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠభరితముగా  ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు. జీవి తాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి,శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా  మేళవించిన వ్యక్తిని గూర్చి అలా చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి [[కిరాతుడు]] అనే కథ బహుళ ప్రచా  రము లో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”  
 
“ కిరాతుడు” అనే  పదానికి అర్థము తురాయి అనగా నెమలి పింఛము లేదా అటువంటి ఆకారములో ఉన్న పువ్వులు, ఆకులను, పక్షుల ఈకలను తల ముందు భాగములో కట్టుకొని, తల పాగ వలె ధరించి ఉన్నవాడు.    ”కి” అనగా కలిగి అని, రాతుడు అనగా తురాయివాడు అని అర్థము.అంతే గాని ఈనాడు వాడుకలో ఉన్నట్లుగా కిరాతుడు అంటే కసాయి వాడు లేదా [[కోడి]],[[జింక]],[[గొర్రె]],[[బర్రె]],[[మేక]], తదితర సాధు జీవుల తలను నిష్కర్షగా నరికే వాడు అని కాదు. ఆదిమానవకాలములో అడవులలో వేటకై వెళ్ళేప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారి పడకుండా ఉండేందుకో,సరదాగా ఉంటుందనో,అలంకారానికో తురాయిని కట్టుకునే వారు. కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థము స్ఫురిస్తే ఈరోజులలో జీవాలను (కోళ్ళు, చేపలు, రొయ్యలు, గొర్రెలు,మేకలు) పెంచి, పోషించి మార్కెట్లో అమ్మకము చేసేవారు, కొనేవారు,తినేవారు అందరూ కిరాతులే.
 
వాల్మీకి శబ్దము చీమల పుట్ట అనే అర్థానికి, కఠోర ధ్యానానికి,నిశ్చల తపొముద్రకు ప్రతీక.అట్టి తపో ఫలితమే వాల్మీకి మహాకవి.వాల్మీకిని మహోన్నతముగా ఆరాధించే కాళిదాసు మేఘ సందేశములోని శ్లోకభాగములో ఇలా ప్రస్తుతించాడు.(ఇలపావులూరి పాండురంగారావు)
 
“వాల్మీకాగ్రాత్ ప్రభవతి ధను: ఖండమా ఖండాలస్య”   అర్థము:సుదూరములో కనిపిస్తున్న ఆ పుట్టను  చూడండి! అందులో నుండిఇంధ్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యము చెబుతూ ఇలపావులూరి పాండు రంగారావు అంటారు-ఇంధ్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకు,ప్రబంధౌచిత్యానికి ప్రతీక.వాల్మీకి రామాయణములోని 7 కాండలు ఇంధ్రధనస్సులోని సప్తవర్ణాలను గుర్తుకు తెస్తాయి.` కిరాతులు క్షత్రియులే, వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు(మనుస్మృతి).        
 
కిరాతుడు ఋషిగా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే.తపస్సు ఆయన ప్రధానసద్గుణము,నిరంతరాధ్యయనము,సత్ప్రవర్తనల ఫలితమే మహా ఋషిగా ఆవిర్భవింప చేశాయి.
 
వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని కొందరు విజ్ఞుల(వ్యాసుడు అనిపేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని) అభిప్రాయము.వారిలో రత్నాకరుడు,అగ్నిశర్మ కూడా ఉండి ఉండ వచ్చు ను.  వీరు మహర్షి,ఆదికవి వాల్మీకి ఉత్ద్భోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్య ము లోనికి వచ్చి ఉంటారు.ఆకతాయి రచయతలు  ఎవరో వారిని మహర్షిని ఒక్కరే అని పొర బడి ఉండవచ్చు ను.ఈ విషయము నిజమే అని నమ్మటానికి పంజాబ్ మరియు హరియానా విశ్వవిద్యాలయము వారు ఆచార్య  ,డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు సహ కరిస్తున్నాయి.(మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్-జస్టిస్ భల్లా,ద [[టైమ్స్ ఆఫ్ ఇండియా]],ఇంగ్లీష్ డైలీ,22, మే,2010)[[పంజాబ్]] మరియు హరియానా హై కోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్ మ రియు హరియానా ,విశ్వవిధ్యాలయము వారు పరిశోధనలు గావించారు.డాక్టరు సహదేవ,చైర్ పర్సన్ గా, వాల్మీకి చైర్ అనే విభాగమును ,ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు,అధ్యాపకులచే నిర్వహింప బడ్డాయి. క్రీ.పూ. నుండి  అందుబాటులో ఉన్న వేదములు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు ,పురాణములు, ఇతిహాసములు , చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా, ఎప్పుడూ దొంగగా,దారిదోపిడీదారుడిగా వ్రాయ బడి లేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జడ్జిమెంట్ ను జస్టిస్ భల్లా ఇచ్చారు.ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ, దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడ కూడదు, నాటి కలు,టి.వి.సీరియల్స్,సినిమాలు తీయరాదు,వాల్మీకిమహర్షిని దొంగ,దారిదోపిడీదారుడు అని బోయ లను, వాల్మీకులను కించ పరిచే విధముగా మాట్లాడితే నేరము,వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకో వచ్చును . మ హర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణములలో( ఆధ్యాత్మికరామాయణము,స్కాంధపురాణము,తదితర) వ్రాయ బడినట్లుగా చెబుతున్న వాటికి  వాస్తవాలకు పొంతన లేదని అవి మూలపురాణములో లేవని ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు, చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
 
వాల్మీకిమహర్షిని ఆదికవి,ఋక్షకుడు,భార్గవుడు,కవికోకిల,వాక్యావిశారదుడు,మహాజ్ఞాని, [[భగవాన్]] అని కూడా పిలుస్తారు.వాల్మీకిమహర్షి “ఓం  ఐ౦ హ్రీం క్లీ౦ శ్రీ౦” అనే బీజాక్షరాలు సరస్వతీ, లక్ష్మి,మాయ కటాక్షాన్ని కలుగచేసేమంత్రాలనులోకానికిపరిచయముచేశారు.(దేవిభాగవతము,వేదవ్యాసవిరచితము,తెలుగు అనువాదము)    
 
వాల్మీకిమహర్షి జీవించిన కాలముపై అనేక పరిశోధనలు జరిగాయి.వాల్మీకి రామాయణము క్రీ.పూ.1000 వ సంవత్సర ప్రారంభములో రచింపబడి వుంటుందని,వాల్మీకిపై విశేషపరిశోధనలు గావించిన జి.ఎస్. ఆల్టేకర్ (1895-1987) నిర్దారించారు(ఇలపావులూరి పాండురంగారావు). క్రీ.పూ.100సంవత్సరములకు చెందిన బుద్ధచరిత్ర రచయత అశ్వఘోషుడు వాల్మీకి ఆదికావ్యాన్ని గూర్చి ప్రశంశిస్తూ ఇలా వ్రాశాడు.
పంక్తి 49:
”వాల్మీకి రాదే చ ససర్జపద్యం జగ్రంధన్నచ్యవనో మహర్షి”- ఈ శ్లోకం వాల్మీకి క్రీస్తు శకానికి ముందువాడని ధృవ  పరు స్తోంది (ఇలపావులూరి పాండురంగారావు).బుద్ధునికి పూర్వము అంటే క్రీ.పూ.800సం.ల నాటి వాడు వాల్మీకి అని డా.హెచ్.జాకోబి అభిప్రాయము.
 
వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము గావించిన భరద్వాజుడు,లవుడు,కుశుడు మహర్షిని భగవాన్ అని సంభోదించేవారు.బ్రహ్మ సమానుడని ,బ్రహ్మ రామాయణమును వ్రాయటానికి తానే వాల్మీకి మహర్షి గా అవుతరించాడని నమ్మేవారున్నారు. ”విప్రో వాల్మీకిస్సు మహాశయా”అని బ్రహ్మ సరస్వతి దేవితో చెప్పా డని, అందువలన వాల్మీకిమహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు.స్వగుణధర్మముతో బోయ వాడిగా   పుట్టిన వాడు ఆదికవిగా,మహర్షిగా,బ్రాహ్మణుడిగా  గుర్తించ బడ్డారని ఆయన గణకీర్తిని కొని యా డారు.
 
ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే “అక్షరలక్ష” అనే  ఈనాటి “ఎన్ సైక్లోపెడియా బ్రిటానికా” వంటి విజ్ఞాన  సర్వస్వము,సర్వశాస్త్రసంగ్రహమునువెలువరించారు.(పెదబాలశిక్ష- గాజుల సత్యనారాయణ) ఈపుస్తకము నందు  భూగర్భశాస్త్రము ,రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, రేఖాగణితము, బీజ గణిత ము,త్రికోణమితి, 325 రకాల గణిత ప్రక్రియలు, [[గాలి]],[[ఉష్ణము]],[[విద్యుత్ శక్తి|విద్యుత్]],జలయంత్ర శాస్త్రము,ఖనిజాలు తదితర అనేక అంశాలు వివరించబడి ఉన్నాయి.యోగవాశిష్టము అనే యోగా,ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు.ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే.రాముడు పది-పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై ,మానసిక ధౌర్భల్యమునకు గురి అయిన ప్పుడు  వశిస్టుడి ద్వారాయోగా,ధ్యానములను శ్రీరాముడికి భోధించారు వ్రాసింది.  వాల్మీకిమహర్షి, పలికింది, భోదించింది వశిస్టుడు,అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది. ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే.కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు  వాల్మీకియే. మహర్షివాల్మీకి  “వాల్మీకి మతము”అనేమతము” అనే దానిని నెలకొల్పారు. తొమ్మిది లక్షణాలతో జీవితమును సంస్కరించుకోవాలని,ఈ తొమ్మిది గుణములు కలిగిన వారిని, పాటిస్తున్నవారిని  వాల్మీకి మత స్తులుగా గుర్తించారు. ఆటవికజీవితములో వ్యవసాయముతెలియదు.  అడవులలో దొరికిన [[ఆకులు]],  అల ములు,దుంపలుకాయలు,[[పండ్లు]], సాధుజీవుల (కుందేలు,కోడి,పంది, గొర్రె,   మేకలువంటివి)ను పట్టి, అవి పట్టుబడక పోతే వాటితో పోరాడి స్వంతము చేసుకోవటమే అలవాటు. తమ  వద్ద లేని ఇతరుల వద్ద ఉన్న వాటిని లాగుకోవటము,ఇవ్వకపోతే వారితో పొరాడి,చంపి అయినా సరే తమ స్వంతము చేసుకోవటము ఆటవికతనము,ఈ పోరాటము జరిపే,ధైర్యసాహసాలు గల వారినే “క్షత్రియులు” అని అంటారని భీష్ముడు [[మహాభారతము]] నందు క్షత్రియత్వము గురించి  వివరణ ఇచ్చాడు.ఈ ఆటవికతనమును పారద్రోలి సంస్క రించటానికే వాల్మీకి తొమ్మిది లక్షణాలతో జీవనమును సాగించాలని భోదించారు.ఆటవికులలో సంస్కారము ను కలుగ చేయటానికే వాల్మీకిమతము ప్రారంభించబడింది. క్రీ.పూ.600 సంవత్సరములోనే ఆటవికులు సంస్కరించబడటము మొదలైంది అని చెప్పటానికి వాల్మీకి వ్రాసిన మొదటి శ్లోకమే గొప్ప ఉదాహరణ.ఆటవిక బాష సంస్కృతముగా రూపొందింది వాల్మీకి వలననే. ”మా నిషాద”అనే పదముతో మొదలైన శ్లోకములోని మొదటి వ్యక్తి నిషాదుడే,అతనూ బోయవాడే.అజ్ఞానముతో బోయవాడు చేసిన ఆడ పక్షిని చంపటము అనే ప్రక్రియ వాల్మీకిమహర్షిలో బోయలను, ఆటవికులను సంస్కరించాలనే ఆలోచనను కలిగింప చేసి ఒక ఆదర్శ మానవుడిని  నాయకుడిగా చూపించాలని “రామాయణము” వ్రాసేలా చేశాయి.
 
మహర్షి వాల్మీకి గురించి అనేక పరిశోధనలు తరాతరాల నుండి విశ్వవిద్యాలయాలలో, పండితుల, పీఠాధిపతుల ఆధ్వర్యములో,మానవుడిమస్థిష్కములో కొనసాగుతూనే ఉన్నాయి.ఆ  మహాను భావుడి ఆశయసిద్ధి కోసము అనేక రూపకల్పనలు, నూతన ఆవిష్కరణములు జరుగుతూనే ఉన్నాయి. మానవులంతా ఆయన మతమును స్వీకరిద్దాము,శ్రీరాముడి వంటి ఆదర్శ పురుషులు అవుదాము.ప్రతి భారత మహనీయుడు-శ్రీ షిర్డీశాయీ,శ్రీరామకృష్ణపరమహంస,శ్రీ[[వివేకానంద]] [[మహాత్మాగాంధీ]] శ్రీరాముడిని , వాల్మీకిమహర్షి నాయకుడిని ఆదరించారు,పూజించారు. పురాణములు ,ఇతి హాసములు, [[రామాయణము]], [[మహాభారతము]] తదితర కావ్య,నాటకాదులు మానవుడి బాల్యము నుండి మనసులో స్థిరముగా నాటుకొనేలా ధర్మభోధన గావించడానికే.సత్ప్రవర్తన సాధనకే.పురాణకాలక్షేపము కూడా సత్సంఘమును ఏర్పరుచుటకే.రచయత; డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్
 
==పేరు వ్యుత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు