గుండప్ప విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1949]] [[జనవరి 12]] న జన్మించిన గండప్ప రంగన్న విశ్వనాథ్ (Gundappa Rangnath Viswanath) (Kannada:ಗುಂಡಪ್ಪ ರಂಗನಾಥ್‌ ವಿಶ್ವನಾಥ್‌) భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. [[1970]] దశాబ్దపు భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. [[1969]] నుంచి [[1983]] వరకు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 91 టెస్టులు ఆడి 6080 పరుగులు సాధించాడు. [[1974]] మరియు [[1982]] మద్యలో వన్డే పోటీలను కూడా ఆడినాడు. [[1975]], [[1979]] [[ప్రపంచ కప్ క్రికెట్]] లో భారత్ రతఫున పాల్గొన్నాడు. దేశవాళి క్రికెట్ లో అతను [[కర్ణాటక]] తరఫున ప్రాతినిద్యం వహించాడు.
 
[[1969]] లో [[కాన్పూర్]] లో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్ లో సున్నాకే అవుటై, ఈ విధంగా ఒకే మ్యాచ్‌లో సెంచరీ, డకౌట్ రికార్డు చేసిన బ్యాట్స్‌మెన్లలో ఇతను మూడోవాడు మాత్రమే. అతను టెస్ట్ క్రికెట్ లో మొత్తం 14 సెంచరీలు సాధించగా వాటిలో భారత్ ఒక్కటి కూడా ఓటమి చెందకపోవడం గమనార్హం. ఆ కాలంలో బ్యాట్స్‌మెన్లపై విరుచుకుపడే [[ఆస్ట్రేలియా]], [[వెస్ట్‌ఇండీస్]] బౌలర్లను ఎదుర్కొని ఆ దేశాలపై 50 కి పైగా సగటు సాధించడం సామాన్యం కాదు<ref>[http://statserver.cricket.org/guru?sdb=player;playerid=1352;class=testplayer;filter=basic;team=0;opposition=0;notopposition=0;season=0;homeaway=0;continent=0;country=0;notcountry=0;groundid=0;startdefault=1969-11-15;start=1969-11-15;enddefault=1983-02-04;end=1983-02-04;tourneyid=0;finals=0;daynight=0;toss=0;scheduledovers=0;scheduleddays=0;innings=0;result=0;followon=0;seriesresult=0;captain=0;keeper=0;dnp=0;recent=;viewtype=aro_summary;runslow=;runshigh=;batposition=0;dismissal=0;bowposition=0;ballslow=;ballshigh=;bpof=0;overslow=;overshigh=;conclow=;conchigh=;wicketslow=;wicketshigh=;dismissalslow=;dismissalshigh=;caughtlow=;caughthigh=;caughttype=0;stumpedlow=;stumpedhigh=;csearch=;submit=1;.cgifields=viewtype Statsguru - GR Viswanath - Tests - Career summary] from Cricinfo.com</ref>.
 
 
"https://te.wikipedia.org/wiki/గుండప్ప_విశ్వనాథ్" నుండి వెలికితీశారు