గచ్చిబౌలి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, పటిష్ట → పటిష్ఠ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
[[File:Microsoft hyd.jpg|thumb|right|[[Microsoft]] R&D Campus]]
[[File:GachibowliSkyLine.jpg|thumb|200px|right|Sky Line of Gachibowli From ICICI Bank Towers]]
'''గచ్చిబౌలి''' అనేది [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రధాన ఐ.టి కేంద్రము. ఇది రంగారెడ్డి జిల్లాలోని సెరిలింగాపల్లిశేరిలింగాపల్లి వద్ద నెలకొని ఉంది.<ref>[http://rangareddy.nic.in/ria/serilingampally.html Official website of the Ranga Reddy District]</ref> ఇది హైటెక్ సిటీ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు సబర్బ్స్ కూడా హైదరాబాదు నగరానికి పూర్వోత్తర ప్రాంతంలో ఉంది.<ref>{{cite web|url=http://www.hindu.com/pp/2005/05/28/stories/2005052800680100.htm|title=The Hindu : Property Plus Hyderabad : Grab a slice of Gachibowli pie|work=hindu.com}}</ref>
==విశేషాలు==
ఐటీకి కేరాఫ్‌ అడ్రస్‌ [[మాదాపూర్‌]]. హైటెక్‌ సిటీతో పాటు పేరెన్నికగన్న ఐటీ కంపెనీలు, స్టార్‌హోటల్స్‌, హాస్పిటల్స్‌లు ఎన్నో మాదాపూర్‌లో ఉన్నాయి. ఐటీ, బీపీఓ హబ్‌గా ఉంది.
"https://te.wikipedia.org/wiki/గచ్చిబౌలి" నుండి వెలికితీశారు