సుజాత మోహన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Sujatha Mohan" పేజీని అనువదించి సృష్టించారు |
"Sujatha Mohan" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 1:
'''సుజాత మోహన్,''' ప్రముఖ భారతియ సినీ నేపధ్య గాయిని. ఆమె ఎక్కువగా [[మలయాళం]], [[తమిళ]] సినిమాల్లో పాటలు పాడింది. కానీ ఆమె [[తెలుగు]], కన్నడ, [[హిందీ]] సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె దాదాపుగా 10,000కు పైగా పాటలు పాడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 లైవ్ షోల్లో పాటలు పాడిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది సుజాత. మలయాళ సినిమాల్లో ఎక్కువగా పాటలు పాడటంతో మలయాళంలో ప్రముఖ గాయినిగా పేరొందింది.<ref>[http://www.hindu.com/mp/2010/08/14/stories/2010081451991600.htm "On the same wavelength"]</ref>
== మూలాలు ==
|