తుళువ నరస నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), యుద్దం → యుద్ధం, వచ్చినది. → వచ్చింది. (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
 
'''తుళువ నరస నాయకుడు''' [[సాళువ నరసింహదేవ రాయలు]] వద్ద సేనాని, ఇతను బహుమనీలనుండి ఎంతో ధనాన్ని నేర్పుగా కొల్ల గొట్టినాడు. ఇతడు నరసింహదేవ రాయలును సింహాసనాధిస్టులను చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తుళువ నరస నాయకుడు బంట్ అనే నాగవంశపు [[క్షత్రియులు|క్షత్రియ]] కులానికి చెందినవాడు<ref>Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258</ref>.
 
సాళువ నరసింహ రాయలు మరణ శయ్యపై ఉండి విజయనర రాజ్యాన్నీ, తన కుమారులనూ తుళువ నరస నాయకునికి అప్పగించాడు. ఇచ్చిన మాట ప్రకారం ముందు పెద్ద కుమారుడైన [[తిమ్మ భూపాలుడు]]ను తరువాత [[రెండవ నరసింహ రాయలు]]ను సింహాసనం అధిస్టింపచేసి తాను రాజ్యభారాన్ని వహించాడు, లేదా అధికారాన్ని చెలాయించాడు
 
==మొదటి దండయాత్ర==
ఇతను అధికారాన్ని సహించలేని సామంతులు స్వతంత్రించారు, గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. [[చోళ]], [[పాండ్య]], [[మధుర]] సామంతులు స్వతంత్రించారు. వీటన్నింటినీ చక్కబరచడానికి [[1496]]లో1496లో దండయాత్రకు బయలుదేరినాడు. [[తూర్పు సముద్రం]]వరకూగల భూమిని[[భూమి]]<nowiki/>ని అందున్న సామంతులను అణచి, దక్షిణమునకు వచ్చి [[చోళదక్షిణం|దక్షిణము]]<nowiki/>నకు వచ్చి చోళ రాజును ముట్టడించాడు. అప్పటి [[తిరుచినాపల్లి]] పాలకుడు [[కోనేటి రాజు]] ఓడిపోయినాడు, తరువాత మధుర పాలకుడైన [[మానభూషనుడు]]నిమానభూషనుడుని ఓడించి తరువాత పాండ్య రాజ్యముపై దండెత్తి ఆ రాజ్యమును సామంత రాజ్యముగా చేసుకున్నాడు. తరువాత [[కర్నాట]] ప్రాంతమునందున్న [[ఉమ్మత్తూరు]] పై దండెత్తినాడు.
 
ఇలాగే విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్న నరస నాయకునికి [[శ్రీరంగపట్టణం]], [[శివసముద్రం]]లనుశివసముద్రంలను ముట్టడించకుండా పొంగిపొరలుతున్న [[కావేరీ నది]] అడ్డు వచ్చింది. దానితో కావేరీ నదికి ఆనకట్ట కట్టి [[శ్రీరంగము]]ను ముట్టడించి భీకర యుద్ధం చేసాడు, దుర్గరక్షణాధికారి [[హోయ్సణేంద్రుడు]] బంధీ అయినాడు. శ్రీరంగము నరసనాయకుని వశం అయినది. [[ఉమ్మత్తూరు]] కూడా ఇతని ఆధీనంలోనిని వచ్చింది.
 
==బీజాపూరు పాలకునితో యుద్దం==
[[బీజాపూరు]] పాలకుడైన [[యూసఫ్ ఆదిల్‌షా]] విజయనగర రాజ్యానికి చెందిన మానువ [[మానువకోట]] కోటను<nowiki/>ను ఆక్రమించాడు, దానితో నరసనాయకుడు వారిపైకి సైన్యాలను నడిపి యూసఫ్ ఆదిల్‌షాను బంధీగా పట్టుకోని దయతో వదిలివేసినాడు.
 
==గజపతుల దండయాత్రను అడ్డుకొనుట==
[[1496]]న గజపతుల రాజు [[పురుషోత్తమ గజపతి]] మరణించాడు, అతని కుమారుడు [[ప్రతాపరుద్ర గజపతి]] సింహాసనం అధిస్టించి, దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు, [[కృష్ణా నది]] దాటి రాకుండా నరస నాయకుడు వీనిని ఓడించాడు.
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/తుళువ_నరస_నాయకుడు" నుండి వెలికితీశారు