"గోల్కొండ ఎక్స్‌ప్రెస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎రికార్డులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం using AWB)
| map_state =
}}
'''గోల్కొండ ఎక్స్ ప్రెస్''' రైలు తెలంగాణ రాష్ట్రంలోని [[సికింద్రాబాద్]] మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు మధ్య నడిచే ఇంటర్ లింక్సిటి ఎక్స్ ప్రెస్. 17201/17202 నెంబర్లతోసంఖ్యలతో నడిచే ఈ రైలు భారతీయ రైల్వేలకు చెందిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కు చెందినది. మొత్తం 383 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు సుమారు 8 గంటల సమయం తీసుకుంటూ నెమ్మదిగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందింది. సికింద్రాబాద్, [[గుంటూరు]] మధ్య ఉన్న మొత్తం 24 (గుంటూరు, సికింద్రాబాద్ సహా) స్టేషన్లలోనూ ఈరైలు ఆగుతుంది.
 
==పేరు==
హైదరాబాదు నగరంలోని చారిత్రక గోల్కొండ కోట పేరును ఈ రైలుకు పెట్టారు. [[గోల్కొండ కోట]] హైదరాబాదు లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. హైదరాబాదును పరిపాలించిపరిపాలించిన కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ కోటను నిర్మించారు.
 
==రికార్డులు==
 
==మార్గం==
గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరులో ఉదయం 5:45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 13:45గంటలకు చేరుతుంది<ref>{{cite web|url=http://www.cleartrip.com/trains/17201 |title=Golconda Express timetable |publisher=cleartrip.com|accessdate=2015-07-21}}</ref>. తిరుగు ప్రయాణంలో రెండవ రేక్ రైలు సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 13:05 గంటలకు బయలు దేరి గుంటూరు స్టేషన్ కు రాత్రి 21:20 గంటలకు చేరుతుంది. నల్గొండఆలేరు, జిల్లాలోనిఖాజీపట, ఆలేర్ రైల్వే స్టేషన్వరంగల్లు, విజయవాడ, వరంగల్ మరియు కాజీపేట స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
==రైలు ప్రమాదాలు==
జులై 2, 2003 ఉదయం వరంగల్ సమీపంలో గొల్గొండ ఎక్స్ ప్రెస్ రైలు వంతెన పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో కనీసం 21 మంది ప్రయాణికులు చనిపోయారు.<ref>{{cite news|url=http://www.rediff.com/news/2003/jul/03train.htm|title=Golconda Express toll rises to 21 |date= July 3, 2003 |work=Rediff|accessdate=2015-07-21}}</ref><ref>{{cite news|url=http://www.rediff.com/news/2003/jul/02train.htm|title= Golconda Express derails, 18 dead |last=V Subrahmanyam and D Krishna Reddy |date= July 2, 2003 |accessdate=2015-07-21}}</ref> 1999లోనూ అప్పటి ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ) రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఘన్ పూర్ (స్టేషన్) సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది.
1,355

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2115344" నుండి వెలికితీశారు