పిడుగురాముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
== కథ ==
సింహపురి రాజ్యానికి ప్రతాపరుద్ర మహారాజు (రేలంగి) పేరుకే రాజు. ఆయన బావమరిది గజేంద్రవర్మ (రాజనాల) ప్రజలను పన్నులపేరుతో వేధిస్తూ కన్నెపిల్లల్ని పాడుచేస్తుంటాడు. అలా గజేంద్రవర్మ ఒక ఊర్లో ఒక అమ్మాయిని అపహరించి తీసుకువెళుతుండగా రాముడు అడ్డుకుని అతన్ని అవమానించి పంపిస్తాడు. ఇదంతా ప్రజల్లో మారువేషాల్లో తిరుగుతున్న రాకుమారి గమనిస్తుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/పిడుగురాముడు" నుండి వెలికితీశారు