"అగ్గిబరాట" కూర్పుల మధ్య తేడాలు

1,109 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
imdb_id =
}}
'''అగ్గిబరాట''' 1966లో బి. విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఎన్. టి. రామారావు, రాజశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.
 
== కథ ==
సేనాధిపతి గజపతి దొంగలముఠా నాయకుడైన పులిదండు రంగరాజును బంధిస్తాడు. రంగరాజు సేనాధిపతిని లొంగదీసుకోవడానికి రాజద్రోహం చేయమంటాడు. కానీ గజపతి మాత్రం రంగరాజుని హత్య చేసి అటు దొంగలముఠాకి నాయకుడిగా, ఇటు సేనాధిపతిగా నటిస్తూ రాజును చంపిస్తాడు. రంగరాజు మహావీరుడిగా చలామణీ అవుతూ తనదగ్గరున్న వీరఖడ్గాన్ని చేజిక్కించుకోమని ప్రజలకి సవాలు విసురుతాడు. అప్పుడు అగ్గిబరాటా అనబడే రాజా అతన్ని ఓడించి వీరఖడ్గాన్ని చేజిక్కించుకుంటాడు.
సేనాధిపతి గజపతి దొంగలముఠా నాయకుడైన పులిదండు రంగరాజును బంధిస్తాడు.
 
== తారాగణం ==
* ఎన్. టి. రామారావు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2115535" నుండి వెలికితీశారు