తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

15 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , నందలి → లోని (2), లో → లో , సాంప్రదాయము → సంప్ using AWB)
చిదిద్దుబాటు సారాంశం లేదు
}}
{{చోళ చరిత్ర}}
'''తంజావూరు''' దక్షిణ [[భారత దేశము]] లోని [[తమిళనాడు]] రాష్ట్రములోని ఒక పట్టణము. ఈ [[పట్టణం|పట్టణము]] [[కావేరి]] నది దక్షిణ ఒడ్డున ఉంది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణము రాజధాని.
 
తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు [[శ్రీ ఆనందవల్లి అమ్మ]] మరియూ [[శ్రీ నీలమేగప్పెరుమాల్‌]] ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి [[తంజావూరు]] అని పేరు పెట్టినారు.
 
== చూడవలసిన ప్రదేశాలు ==
[[దస్త్రం:Brihadeeswara.jpg|thumb|right|[[బృహదీశ్వరాలయం]]]]
తంజావూరు, [[రాజ రాజ చోళుడు]] కట్టించిన ఇక్కడి [[బృహదీశ్వరాలయం|బృహదీశ్వరాలయము]]నకు ప్రసిద్ధి. [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశము]]లలో ఈ దేవాలయము కూడా ఉంది. ఈ దేవాలయములో[[దేవాలయము]]<nowiki/>లో [[సుబ్రహ్మణ్య స్వామి]] ప్రధాన దేవుడు.
 
ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత [[సరస్వతీ మహల్‌ గ్రంథాలయము]] ఉంది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.
 
== సంస్కృతి ==
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా [[కర్ణాటక సంగీతం|కర్నాటక సంగీతానికి]] చేసిన సేవలకూ, [[భరత నాట్య|భరత శాస్త్రానికి]] చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే [[తంజావూరు పెయింటింగు]] చాలా ప్రసిద్ధి. ఇంకా [[వీణ]], [[తంజావూరు బొమ్మలు]], [[తవిల్‌]] ఇక్కడి ప్రముఖమైన విషయములు. తంజావూరులో [[తమిళ భాష|తమిళ]] సంప్రదాయములు గల కుటుంబాలు ఎక్కువ.
 
== చరిత్ర ==
 
చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు [[చోళ]] రాజులకు బలమైన కేంద్రము. తరువాత [[నాయక రాజులు]] తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించారు. తరువాత [[మరాఠా రాజులు]] కూడా ఈ నగరాన్ని ఏలినారు.
 
1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని [[వెంకాజీ]] నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో [[భ్రిటీషు]] వారు మొదట ఇక్కడికి వచ్చారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.
 
== భౌతిక వివరణలు ==
 
ఈ నగరము [[తమిళనాడు]] లోని నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో [[తమిళులు]], [[తెలుగు వారు]] వారు ఎక్కువగా ఉంటారు. తరువాత [[సౌరాష్ట్రీయులు]], [[మరాఠీలు]] ఉంటారు.
 
== ఉద్యోగాలు ==
1,96,419

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2115592" నుండి వెలికితీశారు