సుజాత మోహన్: కూర్పుల మధ్య తేడాలు

"Sujatha Mohan" పేజీని అనువదించి సృష్టించారు
"Sujatha Mohan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''సుజాత మోహన్,''' ప్రముఖ భారతియ సినీ నేపధ్య గాయిని. ఆమె ఎక్కువగా [[మలయాళం]], [[తమిళ]] సినిమాల్లో పాటలు పాడింది. కానీ ఆమె [[తెలుగు]], కన్నడ, [[హిందీ]] సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె దాదాపుగా 10,000కు పైగా పాటలు పాడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 లైవ్ షోల్లో పాటలు పాడిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది సుజాత. మలయాళ సినిమాల్లో ఎక్కువగా పాటలు పాడటంతో మలయాళంలో ప్రముఖ గాయినిగా పేరొందింది.<ref>[http://www.hindu.com/mp/2010/08/14/stories/2010081451991600.htm "On the same wavelength"]</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
భారతదేశ స్వతంత్రానంతరం ఏర్పాటైన ట్రావెన్ కోర్-కొచిన్ రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి పరూర్ టి.కె.నారాయణపిళ్ళే మనవరాలు సుజాత. 1981 మే 9న డాక్టర్ కృష్ణమోహన్ ను వివాహం చేసుకుంది ఆమె.<ref>http://www.newindianexpress.com/entertainment/malayalam/article529063.ece</ref> ఆమె ఏకైక కుమార్తె [[శ్వేత మోహన్]] కూడా గాయిని కావడం విశేషం.
 
== కెరీర్ ==
సుజాత తన 17వ ఏట నుంచీ, చదువుకుంటూనే [[కె.జె.ఏసుదాసు]] వంటి ప్రముఖ గాయకులతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టేజిలపై షోలు చేసింది.
 
== మూలాలు ==
 
{{Reflist}}
[[వర్గం:1964 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/సుజాత_మోహన్" నుండి వెలికితీశారు