సుజాత మోహన్: కూర్పుల మధ్య తేడాలు

"Sujatha Mohan" పేజీని అనువదించి సృష్టించారు
"Sujatha Mohan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 5:
 
== కెరీర్ ==
సుజాత తన 17వ ఏట నుంచీ, చదువుకుంటూనే [[కె.జె.ఏసుదాసు]] వంటి ప్రముఖ గాయకులతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టేజిలపై షోలు చేసింది. ఆమె 6వ తరగతి చదివే సమయంలోనే కన్నెళుతీ పొట్టుతట్టు అనే సినిమా పాట పాడింది. 1975లో విడుదలైన మలయాళ సినిమా టూరిస్ట్ బంగ్లాలోని ఈ పాటకు ఎం.కె.అర్జునన్ సంగీత దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు శ్యాం చేసిన కామం క్రోధం మోహం, సలీల్ చౌదరీ స్వరపరిచిన అపరాధీ సినిమాల్లోని పాటలు పాడింది ఆమె. ఆ సమయంలోనే ఎం.జి.రాధాకృష్ణన్ ఎన్నో పాటలు పాడించాడు సుజాత చేత.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సుజాత_మోహన్" నుండి వెలికితీశారు