"కామ్నా జఠ్మలానీ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
}}
 
'''కామ్నా జఠ్మలానీ''' ప్రముఖ చలనచిత్ర [[నటి]] మరియు ప్రచార కర్త. 2005లో తెలుగులో[[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన [[రణం]] చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.
 
== జననం ==
కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న [[ముంబై]] లో జన్మించింది.<ref name="కామ్నా జఠ్మలానీ">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=కామ్నా జఠ్మలానీ|url=http://telugu.filmibeat.com/celebs/kamna-jethmalani.html?utm_source=connector&utm_medium=click&utm_campaign=MovieDB|website=telugu.filmibeat.com|accessdate=5 May 2017}}</ref> తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ [[రాజకీయ నాయకుడు]] రాం జఠ్మలానీ.
 
== వివాహం ==
కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న [[బెంగుళూరు|బెంగళూరు]] కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.<ref name="రహస్య వివాహం చేసుకున్న కామ్నా !">{{cite web|last1=ఆంధ్రావిల్లాస్|title=రహస్య వివాహం చేసుకున్న కామ్నా !|url=http://www.andhravilas.net/te/rahasya-vivaham-chesukunna-kamna-11288|website=www.andhravilas.net|accessdate=5 May 2017}}</ref>
 
== సినీరంగ ప్రస్థానం ==
2005లో తెలుగులో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. మొదటి [[తమిళ సినిమా|తమిళ]] చిత్రం ఇదయా తిరుడన్ లో జయం రవి పక్కన నటించింది.
 
== నటించిన చిత్రాల జాబితా ==
1,87,973

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2115897" నుండి వెలికితీశారు