కూచికాయలపూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
మంచినీటి చెరువు
ఏడు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో దశాబ్దాలుగా, పూడికతీయక చెరువు పూడిపోయి నీటి నిలువలు ఉండేఋవికావు. త్రాగునీటికి, వాడుకనీటికీ గ్రామస్థులు నానా అవస్థలూ పడేవారు. జనవరి/2017లో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా 3.3 లక్షల వ్యయంతో, చెరువులో పూడిలతీత కార్యక్రమం చేపట్టినారు.దాని ఫలితంగా, ప్రస్తుతం వేసవిలో గూడా ఈ చెరువు జలకళను సంతరించుకొన్నది. గ్రామస్థుల అవసరాలను తీర్చుచున్నది. [5]
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/కూచికాయలపూడి" నుండి వెలికితీశారు