శ్రీమంతుడు (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సహాకార → సహకార, అతిధి → అతిథి , → (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య సామాజిక లింకు -ఊరు దత్తత.
 
హర్షవర్ధన్ (మహేష్ బాబు) తండ్రి రవి ( జగపతి బాబు) బిజినెస్ టైకూన్. రవి కి వ్యాపారమే ముఖ్యం . హర్ష కు ఈ వ్యాపార దుగ్ధ ఉండదు . తండ్రి వ్యాపార బాధ్యతలు చూసుకొమ్మంటే వాయిదా వేస్తాడు. స్నేహితుని కూతుర్ని పెళ్లి చేసుకోమంటే తిరస్కరిస్తాడు. ఆఫీస్ లో ఉద్యోగి కుమార్తె పెళ్లి కి లక్షలకొద్దీ ధన సహాయం చేస్తాడు . ఉత్తరాంధ్ర లోని దేవరాపల్లి నుండి సిటీ కి వచ్చి రూరల్ డెవలప్ మెంట్ కోర్సు చదువుతూఉంటుంది చారుశీల. చారుశీల ( శృతి హాసన్ ) ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె తో పరిచయం ప్రేమ గా మారే సమయానికి హర్ష , రవికాంత్ కొడుకని తెలిసి అతని ప్రేమను చారు తిరస్కరిస్తుంది. నీ తండ్రి ఊరేదో తెలుసా? దేవరాపల్లి ని నీ తండ్రి పట్టించుకోలేదు , అందుకే నీకూ, నాకూ కుదరదని చెప్తుంది. దాంతో పల్లె మూలాలు వెతుక్కోవడానికి బయలుదేరుతాడు హర్షవర్ధన్ (మహేష్). ఆ వూరి లో MP తమ్ముడు శశి అరాచకాలు చేస్తూవుంటాడు. హర్ష ఊరిని బాగుచేస్తాడు. చారు మనసు గెలుచుకొంటాడు. అతని మీద హత్యాప్రయత్నం జరుగుతుంది . అయినా సరే తండ్రి అనుమతి తీసుకుని ఊరికి తిరిగి వచ్చి MPని, శశిని అంతం చేసి ఊరికి పట్టిన పీడను వదిలిస్తాడు.
పల్లె మూలాలు వెతుక్కోవడానికి బయలుదేరిన హీరో హర్షవర్ధన్ (మహేష్). తను పుట్టి పెరిగిన పల్లెలో కష్టాల్ని చూసి చలించిపోయిన ఒక అమ్మాయి -సిటీకి వచ్చి రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చదువుతుంది.
 
మహేష్ ఒక శ్రీమంతుడు గా తన ఊరికోసం పడే తపనను ప్రదర్శించడంలో ఒప్పించగలిగాడు. హీరోయిన్ శృతిహాసన్, తండ్రిగా జగపతిబాబు, తల్లిగా సుకన్య, ఊరి బాగుకోరే పెద్దగా రాజేంద్రప్రసాద్, విలన్లుగా సంతప్సంపత్, ముఖేష్.. సపోర్టింగ్ కాస్ట్ తమవంతు సహకారాన్ని అందించారు. వెనె్నలవెవెన్నెల కిషోర్, అలీ ద్వయం సీరియస్ టోన్‌లో ఉన్న సినిమాకు కాస్త సరదా అందించారు.
 
ముఖ్యంగా ఈ సినిమా తరువాత మహేష్ , KTR etc వంటివారు పల్లెలను దత్తత తీసుకోవడం మంచి పరిణామం
 
== సాంకేతిక బృందం ==