"అక్కరలు" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
మహాక్కర లొ పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కర కు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలొ మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలొ [[చంద్ర గణము]] రావలెన్ననియము ఉన్నది. అక్కర లలొ సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములొలేని అక్కర మధ్యాక్కర.
 
[[వర్గం:తెలుగుపద్యము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/211616" నుండి వెలికితీశారు