పోతన కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ఇంతకు ముందు సభ్యులు:పిఢరా వికీపీడియా:కీమెన్ కన్ఫిగరేషన్ వ్యాసంలో వ్రాసిన దానిని ఇక్కడికి
పంక్తి 1:
[[Link title]]{{Infobox Software
|name = తెలుగు కొరకు టవుల్టెసాఫ్ట్ కీమెన్,పోతన2000,వేమన2000
|screenshot =
|caption =
|developer = టావుల్టెసాఫ్ట్(సాఫ్ట్‌వేర్),కె.దేశికాచారి ‍‍మరియు మంతా లక్ష్మణమూర్తి (ఫాంట్)
|latest_release_version = 5.0.112.0(సాఫ్ట్‌వేర్),2000(ఫాంట్)
|latest_release_date =
|operating_system = విండోస్ ఎక్స్.పి., విండోస్ 2000, విండోస్ 95,98,ఎమ్.ఈ.
|genre = ఎడిటర్, ఫాంట్
|license = జీ.పి.ఎల్
|website = [http://www.tavultesoft.com/keyman సాఫ్ట్‌వేర్],<br />[http://www.kavya-nandanam.com ఫాంట్]
}}
'''పోతన తెలుగు కీ బోర్డు''' తిరుమల కృష్ణ దేశికాచార్యులు రూపొందించాడు. ఇన్స్ క్రిప్ట్ లాంటి వాటిలో మంచి లక్షణాలు (ఒకే కీల సమూహానికి ఒకే అక్షరము) మరియు ఐట్రాన్స్ లేక ఆర్ టి యస్ లో మంచి లక్షణాలు ( గుణింతాలకొరకు హల్లుల తర్వాత అచ్చులు వాడటం), మరియు ఇంగ్లీషు కీల ఉచ్ఛారణకి దగ్గరగా తెలుగు అక్షరాలు జతచేయబడి సులభంగా రెండు భాషలలో టైపు చేసుకోవటం నేర్చుకోవటానికి, వాడటానికి వీలుగా వుంటుంది.
తెలుగు లో విండోస్ 2000, విండోస్ ఎక్స్.పి.(XP), విండోస్ 95,98,ME లో నోట్‌పాడ్, వర్డ్‌పాడ్, వర్డ్‌ ఇంకా ఇతర అప్లికేషన్ల లో ఈ సాఫ్ట్‌వేర్ ను వాడవచ్చు. ఈ ఉచిత సాఫ్ట్‌వేర్ [http://www.kavya-nandanam.com/ కావ్య నందనము] అనే వెబ్‌సైటు నుండి దొరుకుతుంది. [[లెర్నింగ్ కర్వ్]] కొంచము ఏటవాలుగా ఉన్నా ఇది తెలుగు [[టైపు రైటరు]] కు దగ్గరగా ఉంటుంది.
 
==మొదలు పెట్టడము==
ఈ ఫాంట్ ను తెచ్చుకోవడనికి, విండోస్ ఎక్స్.పి.(XP) ఉన్న కంప్యూటర్ల లో సాఫ్ట్‌వేర్ ను దించి ఇన్స్టాల్ చేసి, ఎనేబుల్ చేస్తే చాలు.
తరువాత వర్డ్, వర్డ్పాడ్ లాంటి అప్లికేషన్ ల లో పోతన2000 అనే ఫాంట్ సెలక్టు చేసుకుని, తెలుగులో టైపు చెయ్యవచ్చు. మిగతా వివరాల కు [[Media:కీమెన్ కన్ఫిగరేషన్ మాన్యువల్.pdf|ఈ మాన్యువల్]] చూడండి.
 
==ఫాంట్ వివరాలు==
{| class="wikitable"
|-
|Q
|W
|E
|R
|T
|Y
|U
|I
|O
|P
|<nowiki>{</nowiki>
|<nowiki>}</nowiki>
|-
|ౠ
|థ
|ఏ
|ఱ
|ఠ
|ఐ
|ఊ
|ఈ
|ఓ
|ఫ
|ఌ
|ౡ
|}
 
{| class="wikitable"
|-
|A
|S
|D
|F
|G
|H
|J
|K
|L
|:
|"
|-
|ఆ
|శ
|ధ
|ఁ
|ఘ
|హ
|ఝ
|ఖ
|ళ
|:
|"
|}
 
 
{| class="wikitable"
|-
|Z
|X
|C
|V
|B
|N
|M
|<
|>
|?
|<nowiki>|</nowiki>
|-
|ఢ
|క్ష
|ఛ
|ఞ
|భ
|ణ
|ఙ
|<
|>
|?
|<nowiki>|</nowiki>
|}
 
{| class="wikitable"
|-
|q
|w
|e
|r
|t
|y
|u
|i
|o
|p
|[
|]
|-
|ఋ
|త
|ఎ
|ర
|ట
|య
|ఉ
|ఇ
|ఒ
|ప
|ఔ
|ః
|}
{| class="wikitable"
|-
|a
|s
|d
|f
|g
|h
|j
|k
|l
|:
|"
|-
|అ
|స
|ధ
|ం
|గ
|్
|జ
|క
|ల
|:
|"
|}
 
 
{| class="wikitable"
|-
|z
|x
|c
|v
|b
|n
|m
|<
|>
|?
|-
|డ
|ష
|చ
|వ
|బ
|న
|మ
|,
|.
|/
|}
 
==ఉదాహరణలు==
 
 
==వనరులు==
{{reflist}}
* [http://www.kavya-nandanam.com/dload.htm విండోస్ ఉపయోగించేవారికి సమాచారం: ]
* [http://groups.google.com/group/telugublog/browse_thread/thread/eff5ffc8ca65f34b లినక్స్ ఉపయోగించేవారికి సమాచారం:]
 
==ఇవి కూడా చూడండి==
* [[వికీపీడియా:కీమెన్ కన్ఫిగరేషన్]]
"https://te.wikipedia.org/wiki/పోతన_కీ_బోర్డు" నుండి వెలికితీశారు