గొలగమూడి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు తొలగించబడింది; [[వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాల...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
[[బొమ్మ:VenkayyaSwamy.jpg|thumb|right|100px|శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి]]
 
* గొలగమూడి [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనిజిల్లా]]<nowiki/>లోని ఒక పుణ్య క్షేత్రము. ఇది [[నెల్లూరు]] నుండి సుమారు 15 కి.మి దూరంలో ఉన్నది. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న [[దైవము]]. <!-- ఖఛితముగా సందర్సించదగ్గ పుణ్యక్షేత్రము. -->
 
ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి [[మహాసమాధి]] చెందారు. ఆయనను *[[వెంకయ్య స్వామి]] అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం [[ఆగస్టు]] మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో [[భక్తులు]] తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి.
* ఈ గ్రామములో శ్రీ వీరాంజనేయస్వామి [[ఆలయం ]]<nowiki/>ఉన్నది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/గొలగమూడి" నుండి వెలికితీశారు