ముండ్లమూరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామంలోని శివసాయి పబ్లిక్ స్కూలు సమీపంలోని పొలాలలో, 13వ శతాబ్దం నాటి రెండు శాసనాలు లభ్యమైనవి. ఇవి 1249వ సంవత్సరంలోని [[కాకతీయులు|కాకతీయుల]] కాలంనాటివిగా గుర్తించారు. ఆలయంలో ధూప,దీప, నైవేద్యాలకోసం, భూమిని దానం చేసినట్లు ఈ శాసనంలో ఉంది. [3]
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 122:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఇటీవల స్టూడెంట్స్ ఒలింపిక్స్ అసోసియేషన్ వారు [[గుజరాత్]] రాష్టంలోని [[వడోదర]] పట్టణంలో నిర్వహించిన ఆటల పోటీలలో, ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న గండి ఇర్మియా అను విద్యార్థి పాల్గొని లాంగ్ జంప్ క్రీడలో ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ విజయం సాధించిన ఈ విద్యార్థి, 2016,నవంబరులో శ్రీలంక దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. [5]
 
==గ్రామంలోని మౌలిక సౌకర్యాలు==
పంక్తి 132:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
ముండ్లమూరు గ్రామానికి చెందిన శ్రీ పాలడుగు వెంకటరావు, పద్మావతి దంపతులు, ఈ ఆలయానికి, వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను[[విగ్రహాలు|విగ్రహాల]]<nowiki/>ను అందజేసినారు. ఈ సందర్భంగా గ్రామంలో 2014,డిసెంబరు-7వ తేదీన, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/ముండ్లమూరు" నుండి వెలికితీశారు