సూర్యదేవర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"'సూర్యదేవర కమ్మరాజులు (లేక) సూర్యదేవర కమ్మనాయకులు"' పధ్నాలుగు, పదిహేనవ శతాబ్దములలో [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరొందిన ప్రాంతీయ పాలకులు, సైనిక నాయకులు. వీరు [[తెలుగు చోడులు|తెలుగు చోడ]] వంశములవారు, విప్పర్ల గోత్రీకులు. [[గుంటూరు]] మండలము, [[రేపల్లె]] ప్రాంతము లోని [[పులివర్రు]] సీమను పాలించారు.
 
 
వీరి ప్రస్తావన 1500వ సంవత్సరమునుండి శాసనములలో[[శాసనము]]<nowiki/>లలో కనపడుతుంది. [[శ్రీ కృష్ణదేవరాయలు]] [[కళింగ గజపతులు|కళింగ గజపతుల]]తోగజపతులతో చేసిన యుద్ధములలో (కటకము, ఆరుట్లకోట, [[విశాఖపట్టణము]]) ముఖ్యపాత్ర వహించి ఒరయూరి పురవిహార, పులియతలతరాయ, గండభేరుండ, గండరగండ, కరవాలభైరవ, రాజీవచూరకార, విశాఖపట్టణ తలగుండుగండర, కటకహన్నిబ్బరగండ, సప్తదీవిచూరకార మరియు కదనప్రసంగ అను గొప్ప బిరుదులు పొందారు. ఈ బిరుదులవల్ల సూర్యదేవరవారి ప్రతాపము వెల్లడగుచున్నది. వీరు రాచూరు మరియు పేటేరు కోటలని కట్టించారు.