ఉప్పలపాడు (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
ఈ గ్రామానికి చెందిన శ్రీ గుడిపాటి విజయుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టా పొందినారు. వీరు సమర్పించిన, "ఆర్ధికవిధానంలో పాల ఉత్పత్తి" అనే పరిశోధనా పత్రానికి వీరికి ఈ పట్టా అందజేసినారు. గుంటూరు, నల్లగొండ, కర్నూలు జిల్లాల పరిధిలో దేశవాళీ మరియూ ఫారం గేదెలలో పాల ఉత్పత్తి పెరుగుదలపై చేసిన ప్రయోగాలు విజయవంతమైనవి. పాలలో వెన్న శాతం పెంచేటందుకు పశువులకు అందించవలసిన పోషకాహారం గురించి, వీరు రైతులకు పలు సూచనలు చేసారు. [2]
 
ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నపర్లపాయి తండాలోని మంగ్యానాయక్ కూలిపనులుచేయుచూ జీవనం సాగించుచున్నారు. వీరి కుమార్తె '''సంధ్యాబాయి ''' విజయపురిసొత్‌లోని ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుచున్నది. ఈమె కళాశాల నుండి 8850 మీటర్ల ఎత్తయిన ఎవరస్ట్ పర్వతారోహణకు ఎంపికనీది. కఠోరశిక్షణ అనంతరం ఈమె ఆ పర్వతాన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించినది. ఈ ఘనత సాధించిన ఈమె ఆ పర్వతం ఎక్కిన తొలి ఇద్దరు యువతులలో ఒకరిగా నిలిచినది. [4]
 
==గణాంకాలు==