ఉప్పలపాడు (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
[[గుడిపాటి విజయుడు]]
*[[గుడిపాటి విజయుడు]] ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టా పొందినారు. వీరు సమర్పించిన, "ఆర్ధికవిధానంలో పాల ఉత్పత్తి" అనే పరిశోధనా పత్రానికి వీరికి ఈ పట్టా అందజేసినారు. గుంటూరు, నల్లగొండ, కర్నూలు జిల్లాల పరిధిలో దేశవాళీ మరియూ ఫారం గేదెలలో పాల ఉత్పత్తి పెరుగుదలపై చేసిన ప్రయోగాలు విజయవంతమైనవి. పాలలో వెన్న శాతం పెంచేటందుకు పశువులకు అందించవలసిన పోషకాహారం గురించి, వీరు రైతులకు పలు సూచనలు చేసారు. [2]
*[[సంధ్యాబాయి]] ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నపర్లపాయి తండాలోని మంగ్యానాయక్ కూలిపనులుచేయుచూ జీవనం సాగించుచున్నారు. ఈయన భార్య పేరు శ్రీమతి హునిక్‌బాయి. ఈ దంపతుల కుమార్తె '''[[సంధ్యాబాయి]] ''' విజయపురిసొత్‌లోని ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుచున్నది. ఈమె కళాశాల నుండి, 8850 మీటర్ల ఎత్తయిన ఎవరస్ట్ పర్వతారోహణకు ఎంపికైనది. కొంతకాలం సాగిన కఠోరశిక్షణ అనంతరం, ఈమె ఆ పర్వతాన్ని 22-5-2017 న విజయవంతంగా అధిరోహించినది. ఈ ఘనత సాధించిన ఈమె, ఆ పర్వతం పై అడుగిడిన తొలి ఇద్దరు యువతులలో ఒకరిగా నిలిచినది. [4]
 
[[సంధ్యాబాయి]]
*[[సంధ్యాబాయి]] ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నపర్లపాయి తండాలోని మంగ్యానాయక్ కూలిపనులుచేయుచూ జీవనం సాగించుచున్నారు. ఈయన భార్య పేరు శ్రీమతి హునిక్‌బాయి. ఈ దంపతుల కుమార్తె '''[[సంధ్యాబాయి]] ''' విజయపురిసొత్‌లోని ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుచున్నది. ఈమె కళాశాల నుండి, 8850 మీటర్ల ఎత్తయిన ఎవరస్ట్ పర్వతారోహణకు ఎంపికైనది. కొంతకాలం సాగిన కఠోరశిక్షణ అనంతరం, ఈమె ఆ పర్వతాన్ని 22-5-2017 న విజయవంతంగా అధిరోహించినది. ఈ ఘనత సాధించిన ఈమె, ఆ పర్వతం పై అడుగిడిన తొలి ఇద్దరు యువతులలోఇద్దరువిద్యార్ధినులలో ఒకరిగా నిలిచినది. [4]
 
==గణాంకాలు==