ఉప్పలపాడు (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ రాజకీయాలు==
మాచర్ల నియోజకవర్గానికి రాజకీయ రాజధానిగా చెప్పబడే ఉప్పలపాడు, [[మాచెర్ల|మాచర్ల]]-[[శ్రీశైలం]] రహదారికి[[రహదారి]]<nowiki/>కి ఆనుకొని ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన పకీరా రెడ్డి 1926-32 లో ఈ గ్రామానికి పాలనాధికారిగా ఉన్నారు. 1933 నుండి 1953 వరకూ ఏకగ్రీవ [[సర్పంచి]]. ఈయన మాచర్ల సమితికి మొదటి ప్రెసిడెంటుగా ఎన్నికై 1959 నుండి 1964 వరకూ పనిచేశారు. తన విలువైన భూములను గ్రామాభివృద్ధికి అందజేశారు.వరికపూడిసెల పధకంకోసం కృషి చేశారు. అప్పటి [[ముఖ్యమంత్రి]] [[కాసు బ్రహ్మానందరెడ్డి|కాసు బ్రహ్మానంద రెడ్డి]] నాలుగు సార్లు ఈగ్రామానిక విచ్చేశారు. వీరి పెద్దకుమారుడు 1988 నుండి 1995 వరకూ ఈ వూరి సర్పంచిగా[[సర్పంచి]]<nowiki/>గా ఏకగ్రీవంగా ఎన్నికై పనిచేశారు.<ref>ఈనాడు గుంటూరు-రూరల్, జులై 19 2013, 8వ పేజీ.</ref>
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 112:
#శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం.
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
==గ్రామ ప్రముఖులు==
===గుడిపాటి విజయుడు===
ఆచార్య [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం|నాగార్జున విశ్వవిద్యాలయం]] నుండి పి.హెచ్.డి. పట్టా పొందినారు. వీరు సమర్పించిన, "ఆర్ధికవిధానంలో పాల ఉత్పత్తి" అనే పరిశోధనా పత్రానికి వీరికి ఈ పట్టా అందజేసినారు. [[గుంటూరు]], [[నల్లగొండ]], [[కర్నూలు జిల్లాలజిల్లా]]<nowiki/>ల పరిధిలో దేశవాళీ మరియూ ఫారం గేదెలలో[[గేదె]]<nowiki/>లలో పాల ఉత్పత్తి పెరుగుదలపై చేసిన ప్రయోగాలు విజయవంతమైనవి. పాలలో వెన్న శాతం పెంచేటందుకు పశువులకు[[పశువు]]<nowiki/>లకు అందించవలసిన పోషకాహారం గురించి, వీరు రైతులకు పలు సూచనలు చేసారు. [2]
===[[సంధ్యాబాయి]]===
ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నపర్లపాయి తండాలోని వడితె మంగ్యానాయక్, మరియు ఆయన భార్య సునితిబాయి, కూలిపనులుచేయుచూ జీవనం సాగించుచున్నారు. ఈ దంపతుల కుమార్తె '''[[సంధ్యాబాయి]] ''' విజయపురిసొత్‌లోని ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుచున్నది. ఈమె కళాశాల నుండి, 8850 మీటర్ల ఎత్తయిన ఎవరస్ట్ పర్వతారోహణకు ఎంపికైనది. కొంతకాలం సాగిన కఠోరశిక్షణ అనంతరం, ఈమె ఆ పర్వతాన్ని 22-5-2017 న విజయవంతంగా అధిరోహించినది. ఈ ఘనత సాధించిన ఈమె, ఆ పర్వతం పై అడుగిడిన తొలి ఇద్దరు విద్యార్ధినులలో ఒకరిగా నిలిచినది. [4]