బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
# తాతాచారి కథలు - నాల్గవ ముద్రణ (సంపాదకత్వం)<ref>[http://pustakam.net/?p=4635 మొట్టమొదటి తెలుగు కథ నెల్లూరియునిదే]</ref>
# మాలపల్లి నవలపై ప్రభుత్వ నిషేధాలు
# వేమన-సి.ఆర్.రెడ్డి : 1928లో [[రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ|రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ]] గారితో అనంతపురంలో[[అనంతపురం]]<nowiki/>లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] తరఫున చేసిన 'వేమన్ ఉపన్యాసాల' ఏర్పాటు వెనుక గల నేపథ్యాన్ని వివరిస్తున్నదీ గ్రంథం. వేమనకు సంబంధించి సి.ఆర్.రెడ్డి, రాళ్ళపల్లికి రాసిన విలువైన జాబులు ఈ సంకలనంలో ఉన్నాయి. వేమనను విశ్వవిద్యాలయాల్లోకి పిలిచి, పీటవేసి పెద్దరికం యిచ్చినది కట్టమంచి వారయితే, మహాకవిగా[[మహాకవి]]<nowiki/>గా మర్యాద చేసినది రాళ్ళపల్లివారు. బంగోరె, విశ్వవిద్యాలయ శకలాలలోంచి ఏర్చికూర్చిన అనేక చారిత్రక విలువైన పత్రాల సంకలనం ఈ గ్రంథం.<ref>[http://kinige.com/book/Vemana+C+R+Rreddy కినిగె లో పుస్తక వివరాలు]</ref>
# బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర <ref>[https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE_-44 అన్నమయ్య గ్రంథాలయం లో తెలుగు సాహిత్య విభాగంలో 1161 సంఖ్య పుస్తకం]</ref>
 
"https://te.wikipedia.org/wiki/బండి_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు