సూక్ష్మదర్శిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
సూక్ష్మదర్శిని రెండు దశలలో వస్తువు యొక్క ప్రతిబింబాన్ని అధికతరం చేస్తుంది. దీని కొరకు వస్తు కటకం (Objective lens), నేత్ర కటకం (Eye lens) తోడ్పడతాయి. వస్తు కటకాలు 3-4 పరిమాణాలలో ఉంటాయి. అవి 4x, 10x, 40x, 60x, 100x రెట్లు అధికతరం చేసే కటాకాలు. వీటి మూలంగా అల్ప శక్తి విధానంలో 100 రెట్లు, అధిక శక్తి విధానంలో 400 రెట్లు అధికరణను సాధిస్తుంది. ఆయిల్ ఇమ్మర్షన్ కటకం సాధారణంగా 1000 రెట్లు అధికరణ సాధిస్తుంది. ఇంతకన్నా అధికరణ ఎక్కువచేస్తే అస్పష్టత మరింత అధికతరమవుతుంది. ఇటువంటి వాటికోసం [[ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని]] ఉపయోగిస్తారు.
 
సూక్ష్మదర్శిని నిర్మాణంలో వేదిక కింది భాగాన్ని అంటిపెట్టుకొని కుంభాకార కటకంతో కూడి [[కండెన్సర్]] ఉంటుంది. ఇది దిగువన ఉండే [[దర్పణం]] నుంచి పరావర్తనమైన కాంతి కిరణాలను కేంద్రీకరింపజేస్తుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సూక్ష్మదర్శిని" నుండి వెలికితీశారు