మకర సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
;గంగిరెద్దు
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా [[ఎద్దు]] ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మబద్దమైనదని అర్ధం. "జుగోప గోరూప ధరామివోర్విం" దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.
 
'''గాలిపతాలు'''
 
[[సంక్రంతి]] పందుగ పిల్లలందరికి చాలా ప్రథ్యెకమైన పందుగ, అది ఎంధు వలననగ పిల్లలు అరజు పొద్దిన నుది సాయంత్రం దాకా గాలిపతాల తొనె గదుపుతారు.
 
== కొన్ని విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి" నుండి వెలికితీశారు