జయచిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జయచిత్ర'''గా ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటి పూర్తి పేరు '''లక్ష్మి కృష్ణవేణి రోహిణి పార్వతీదేవి'''. ఈమె తల్లి అమ్మాజీ (తెలుగు సినిమాలలో జయశ్రీ) కూడా ఒక నటీమణి. ఈమె బాల్యంలో పాదుకాపట్టాభిషేకం సినిమాలో చిన్నప్పటి సీతగా, భక్తపోతన సినిమాలో పోతన కుమార్తెగా, జీవితం సినిమాలో శోభన్‌బాబు కూతురుగా నటించింది. ఈమె ఇంచుమించు 200 పైగా సినిమాలలో నటించింది.
 
తమిళనాడు ప్రభుత్వం ఈమెకు [[కళైమామణి పురస్కారం]] ఇచ్చి సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/జయచిత్ర" నుండి వెలికితీశారు