జయచిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జయచిత్ర'''గా ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటి పూర్తి పేరు '''లక్ష్మి కృష్ణవేణి రోహిణి పార్వతీదేవి'''. ఈమె తల్లి అమ్మాజీ (తెలుగు సినిమాలలో జయశ్రీ) కూడా ఒక నటీమణి. ఈమె బాల్యంలో [[పాదుకా పట్టాభిషేకం (1966 సినిమా)|పాదుకాపట్టాభిషేకం]] సినిమాలో చిన్నప్పటి సీతగా, [[భక్త పోతన (1966 సినిమా)|భక్తపోతన]] సినిమాలో పోతన కుమార్తెగా, [[జీవితం (1973 సినిమా)|జీవితం]] సినిమాలో శోభన్‌బాబు కూతురుగా నటించింది. ఈమె [[మద్రాసు]]లో విద్యోదయా స్కూలులో పదవ తరగతి వరకు చదివింది. ఈమె చిన్నతనం నుండే వళువూర్ రామయ్య పిళ్ళె, [[వెంపటి చినసత్యం]], ఎమ్‌.ఎస్.శైవా లవద్ద నృత్యాన్ని అభ్యసించింది. ఒకవైపు చదువుకుంటూనే తమిళచిత్రాలలో నటిస్తూ వచ్చింది. తరువాత [[సోగ్గాడు]] చిత్రంతో తెలుగు సినిమాలలో కథానాయికగా నటప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈమె ఇంచుమించు 200 పైగా సినిమాలలో నటించింది.
 
తమిళనాడు ప్రభుత్వం ఈమెకు [[కళైమామణి పురస్కారం]] ఇచ్చి సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/జయచిత్ర" నుండి వెలికితీశారు