దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 45:
== వివాహం - పిల్లలు ==
[[లక్ష్మీదేవి కనకాల]] తో ప్రేమ [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు ([[రాజీవ్ కనకాల]]), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ [[సుమ కనకాల|సుమ]] తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. [[పెద్ది రామారావు]] తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.
== ఇతరములు ==
|