దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
== వివాహం - పిల్లలు ==
[[లక్ష్మీదేవి కనకాల]] తో ప్రేమ [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు ([[రాజీవ్ కనకాల]]), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ [[సుమ కనకాల|సుమ]] తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. [[పెద్ది రామారావు]] తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.<ref name="నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=411854|accessdate=24 May 2017}}</ref>
 
== ఇతరములు ==
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు