చికెన్ బిర్యాని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంను → నాన్ని , లొ → లో (2), , → ,, , → , (9) using AWB
పంక్తి 22:
==తయారు చేయు విధానం==
 
* ముందుగా [[నూనె]] వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు[[ఉల్లిపాయ|ఉల్లి]]<nowiki/>పాయలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.
*అలాగే తరిగిన కొత్తిమిర, [[పుదీనా]] కూడా. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి.
*వేయించిన ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా, [[పెరుగు]], కారంపొడి, [[పసుపు]], మాంసానికి తగినంతఉప్పు వేసి మిక్సిలో మెత్తగా ముద్ద చేసుకొనిపెట్టుకోవాలి.
*ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, నూరిన ముద్ద, పచ్చి కొత్తిమిర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి.
*బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు.
*మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి.
*ఇంకో పెద్ద గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
*నీరు మరిగేటప్పుడు [[ఏలకులు]], [[లవంగము|లవంగాలు]], [[దాల్చిన చెక్క]] ముక్కలు, షాజీర వేయలి. బియ్యంలోని[[బియ్యము|బియ్యం]]<nowiki/>లోని నీరంతా వడకట్టాలి.
*మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చి తర్వాత సగం ఉడికిన అన్నాన్ని మాంసంపై సమానంగా పరవాలి.
*పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా, నెయ్యి, పాలు, కేసర్ రంగు వేసి, తడిపిన గోధుమపిండిని చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి.
"https://te.wikipedia.org/wiki/చికెన్_బిర్యాని" నుండి వెలికితీశారు