"హిందూపురం శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

చి
* [[చిలమత్తూరు]]
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో [[హిందూపురం]] అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పి.రంగనాయకులు తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి బి.నవీన్ నిశ్చాల్‌పై 7363 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రంగనాయకులు 68108 ఓట్లు లభించగా, నవీన్ 60745 ఓట్లు సాధించాడు.
==2009 ఎన్నికలు==
 
==నియోజకవర్గ ప్రముఖులు==
*[[కల్లూరు సుబ్బారావు]] : 1897 మే 25న హిందూపురం మండలం కల్లూరులో[[కల్లూరు]]<nowiki/>లో జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు జైలుకు[[కారాగారము|జైలు]]<nowiki/>కు వెళ్ళాడు. 1937 నుండి అనేక విడతలు [[చెన్నై|మద్రాసు]] రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర సభ్యుడిగా, 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఈ ఇయోజకవర్గం నుంచి [[విజయం]] సాధించాడు. 1973 డిసెంబరు 21న మరణించాడు.
 
== ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు ==
1,87,135

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2119068" నుండి వెలికితీశారు