"అరిసె" కూర్పుల మధ్య తేడాలు

59 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
 
==తయారుచేయు విధానం:==
[[బియ్యం|బియ్యాన్ని]] నానబెట్టి, నానిన బియ్యాన్ని పిండి కొట్టి తయారుగా ఉంచుకోవాలి. అలాగే [[బెల్లం|బెల్లాన్ని]] మెత్తగా తురిమి ఉంచుకోవాలి. తురిమిన బెల్లాన్ని పాకంగా[[పాకము|పాకం]]<nowiki/>గా తయారు చెయాలి. ఈ పాకంలో బియ్యపు పిండిని కలపి ముద్దగా[[ముద్ద]]<nowiki/>గా చేయాలి. ఇలా తయారయిన ముద్దను చలిమిడి అంటారు. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో వత్తి, వృత్తాకారంగా రూపొందించాలి. అలా వృత్తంగా తయారైన చలిమిడిని, బాణలిలో కాగుతున్న నెయ్యిలో[[నెయ్యి]]<nowiki/>లో వేయించాలి. దోరగా, బంగారు రంగుగా మారేంత వరకు వేయించి, వాటిని బయటకు తీసి అరిసెల గంటెలతో గట్టిగా వత్తి ఒక [[గంట]] ఆరబెట్టాలి. ఇవి చాలా రోజులవరకు నిల్వ ఉంటాయి.
==ఇవి కూడా చూడండి==
*[[సంక్రాంతి వంటలు]]
1,87,028

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2119069" నుండి వెలికితీశారు