"చందా కొచ్చర్" కూర్పుల మధ్య తేడాలు

[[2005]] నుండి ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించుకుంటూనే ఉంది. [[2009]] లో ఫోర్బ్స్ పత్రిక '''ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళల ''' జాబితాలో 20 వ స్థానం మరియు 2010 లో అదే జాబితాలో 10వ స్థానానికి ఎగబాకింది.
 
బ్యాంకింగ్ రంగంలో ఈమె సేవలను గుర్తించిన [[భారతప్రభుత్వం]] 2010 లో ఈమెను [[పద్మభూషణ్]] తో సత్కరించింది.
 
==బయటి లంకెలు==
11,011

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2119335" నుండి వెలికితీశారు