"చందా కొచ్చర్" కూర్పుల మధ్య తేడాలు

==జీవన ప్రస్థానము==
[[1984]] లో [[ICICI]] (Industrial Credit and Investment Corporation Of India) సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది. ఉద్యోగ తొలినాళ్ళలో సంస్థ యొక్క జౌళి, [[కాగితము]] మరియు [[సిమెంటు]] విభాగాలలో పనిచేసింది.
[[1993]] లో, కొత్త బ్యాంకు ప్రారంభించాలనుకున్నపుడు సంస్థ యాజమాన్యం ఈమెను సంస్థ బ్యాంకింగ్ కోర్ కమిటీకి బదిలీ చేసింది.[[1994]] లో అసిస్టెంట్ మేనేజర్ గానూ మరియు 1996 లో డిప్యూటీ మేనేజర్ గానూ పదోన్నతి సాధించింది. [[1996]] లో శక్తి (Power), టెలికాం మరియు [[రవాణా విధానం|రవాణా]] విభాగాలలో సంస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటైన బృందానికి [[నాయకత్వం]] వహించింది.1998 లో సంస్థ జనరల్ మేనేజర్ గా పదోన్నతి సాధించింది.1999 లో సంస్థ యొక్క ఈ-కామర్స్ విభాగాన్ని కూడా నిర్వహించింది. ఈమె నాయకత్వంలోనే సంస్థ రిటైల్ బ్యాంకింగ్ లో ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామిగా నిలిచింది. 2001 లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది.
 
==పురస్కారములు==
11,011

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2119342" నుండి వెలికితీశారు