"కంకణ (కన్నడ సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with ''''కంకణ''' 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శక...')
 
'''కంకణ''' 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు| జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం]]గా ఎంపికయ్యింది. త్రివేణి రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ రచయిత [[యు.ఆర్.అనంతమూర్తి]] స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చాడు.
 
==పాత్రలు - పాత్రధారులు==
* రమ - రేవతి
* కస్తూరి - దివ్య అధికారి
* అమృత - వసుమతి
* సుశీల - గిరిజ
* వేదవల్లి - డి.భారతి
* అంబిక - ప్రమీల
* నాగేంద్ర - హెచ్.బి.యాజమాన్
* సురేష్ - సురేష్ హెబ్లికర్
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం : ఎం.బి.ఎస్.ప్రసాద్
* కథ : త్రివేణి
* సంభాషణలు, స్క్రీన్ ప్లే : యు.ఆర్.అనంతమూర్తి
* ఛాయాగ్రహణం : ఎస్.రామచంద్ర
* కళ : ఆర్.ఎం.హాద్‌పాడ్
* సంగీతం : హెచ్.జె.ఇమామ్‌
* కూర్పు : ఉమేష్ కులకర్ణి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2119462" నుండి వెలికితీశారు