వేంపల్లె షరీఫ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
11. రూపాయి కోడిపిల్ల. మరోవైపుఇటీవలే ఆయన "తలుగు'పేరుతో ఒకే కథను నేరుగాపుస్తకంగా ప్రచురించారు. "తలుగు' అంటే రాయలసీమ మాండలికంలో గొడ్లనుకట్టేసే తాడు అని అర్థం.
 
==[[రచనలు|బాల్యం]] ==
వేంపల్లె షరీఫ్ అసలు పేరు షేక్ మహమ్మద్ షరీఫ్. తండ్రి రాజాసాహెబ్, తల్లి నూర్జహాన్. [[కడపజిల్లా]]లోని వేంపల్లెలో పేద [[ముస్లిం]] కుటుంబంలోపుట్టారు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు. బాల్యమంతా వేంపల్లెలోనే గడిచింది. పదవ తరగతి వరకు వీరి చదువు సజావుగా సాగింది. తర్వాత ఆయన చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకోవాల్సి వచ్చింది. ఎస్టీడీ బూత్ లో బోయ్ గా, కొరియర్ బోయ్ గా, ఆటో డ్రైవర్ గా ఇలా ఎన్నో పనులు చేశారు. [[ఇంటర్మీయెట్]] చదువుకునే రోజుల నుంచి రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. మొదట చిన్న పిల్లల కథల రాశారు. 2003 నుంచి సీరియస్ రైటింగ్ మొదలుపెట్టారు. [[రాయలసీమ]] గ్రామీణ ముస్లింల జీవితాన్ని కథలుగా మలుస్తున్నారు. 2003లో సొంత ఊరు వదిలేసి [[హైదరాబాద్]] చేరారు. హైదరాబాద్ వచ్చాక ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో [[జర్నలిస్]]టుగా పనిచేస్తున్నారు.
 
[[రచనలు]]
 
జుమ్మా - కథల సంపుటి
 
తియ్యని చదువు - పిల్లల కథలు
 
టోపి జబ్బార్ - కథల సంపుటి
 
== చదువు ==
హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు [[తెలుగు యూనివర్సిటీ]] నుంచి జర్నలిజంలో ఎంఫిల్ చేశారు. "తెలుగు న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ ' అనే అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి ఎంఫిల్ పట్టా పొందారు. అంబెద్కర్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో బ్యాచలర్ డిగ్రీ పొందారు.[[ఆల్ ఇండియా రేడియో]] నుంచి "వాణి సర్టిఫికెట్ కోర్సు' పూర్తి చేశారు.
"https://te.wikipedia.org/wiki/వేంపల్లె_షరీఫ్" నుండి వెలికితీశారు