స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా [[భారతీయ స్టేట్ బ్యాంకు]] కు చెందిన ఒక అనుబంధ బ్యాంకు మరియు భారతదేశములోని షెడ్యుల్డ్ బ్యాంకులలో ఒకటి. ప్రారంభంలో హైదరాబాదు నిజాంచే ఈ బ్యాంకు స్థాపించబడింది. స్వాతంత్రం అనంతరం ఇతర బ్యాంకులతో పాటు సంస్థానంలోని ఈ బ్యాంకును కూడా [[1959]] బ్యాంకుల అనుబంధ చట్టం ప్రకారం పేరు మార్చబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు అనుబంధ బ్యాంకుగా చేయబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు , భారతీయ స్టేట్ బ్యాంకుకు మొట్టమొదటి అనుబంధ బ్యాంకు. దీని ప్రధాన కేంద్రం [[హైదరాబాదు]] నగరంలో ఉంది.
==చరిత్ర==
హైదరాబాదు స<స్థానాన్ని పరిపాలించిన చివరి నవాబు [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] హయంలో [[1941]] లో నిజాం రాజ్యపు కేంద్ర బ్యాంకుగా దీనిని స్థాపించినారు. [[బ్రిటీష్ పరిపాలన కాలం]] లో [[నిజాం రాజ్యం]] లో ప్రత్యేకంగా చెలామణి అవుతున్న ఉస్మానియా సిక్కా కరెన్సీని కూడా ఈ బ్యాంకు నొర్వహించేది.
 
==బయటి లింకులు==