ప్రేమకానుక: కూర్పుల మధ్య తేడాలు

Star-cast added.
Ramakrishana as Madhu added.
పంక్తి 1:
తారాగణం: హరనాథ్, రామకృష్ణ, రావికొండలరావు, మిక్కిలినేని, కె.వి ఎస్. చలం, విజయనిర్మల, ఛాయాదేవి, రమాప్రభ.
 
ప్రసాద్ (హరనాథ్) లలిత (విజయనిర్మల) ప్రేమించుకుంటారు. పై చదువులకై ప్రసాద్ అమెరికా వెళ్తాడు. లలిత గర్భవతి ఔతుంది. ప్రసాద్  అమెరికా నుంచి లలితకు వ్రాసే ఉత్తరాలు అతని తండ్రి  (మిక్కిలినేని) లలితకివ్వకుండా చించివేస్తుంటాడు. లలితకు కొడుకు పుడ్తాడు. లలిత ఇరుగూపొరుగుకు కుట్టుపనులు నేర్పిస్తూ, కుటుంబం నిర్వహిస్తుంటుంది. ప్రసాద్ అమెరికానుంచి ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు, ప్రసాద్ తండ్రి ప్రసాద్ కు లలిత, మధుల (రామకృష్ణ) అక్రమసంబంధ ఫలితమే ఆమె సంతానమని చెప్పి ప్రసాద్ మనసు విరుస్తాడు. మధు వచ్చి ప్రసాద్ ను కలిసి అసలేమి జరిగిందొ చెప్తాడు. ఇద్దరూ కలిసి లలిత ఇంటికి వెళ్తారు. ఆమెను ప్రసాద్ తండ్రి అపరిహించి, ప్రసాద్ పెళ్ళికి ఆడ్డురావద్దని, ఊరువిడిచి వెళ్ళాలని హెచ్చరిస్తాడు. ప్రసాద్, మధు లలిత ఉన్న చోటుకి చేరుకుంటారు. అక్కడ జరిగిన ఘర్షణలో ప్రసాద్ తండ్రి జరిపిన తుపాకి కాల్పులో మధు చనిపోతాడు. ప్రసాద్ కు లలితకు తను చేసిన అన్యాయం తెలిసొస్తుంది. అపోహలు తొలుగుతాయి. లలిత ప్రసాద్ ల వివాహం జరుగుతుంది.{{సినిమా|
name = ప్రేమకానుక|
director = [[శోభనాద్రిరావు]]|
"https://te.wikipedia.org/wiki/ప్రేమకానుక" నుండి వెలికితీశారు