విదురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q2002511
పంక్తి 5:
 
== విదురుడి జననం ==
[[కురు వంశం|కురువంశాన్ని]] నిలపడానికి [[సత్యవతి (భారతం)|సత్యవతి]] తన కోడళ్ళైన అంబికని[[అంబిక]]ని అంబాలిక ని [[దేవరన్యాయం]] ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు [[ధృతరాష్ట్రుడు]] జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం వల్ల పాండు రోగంతో [[పాండు రాజు]] జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబకి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.
 
 
"https://te.wikipedia.org/wiki/విదురుడు" నుండి వెలికితీశారు