"కంకణ (కన్నడ సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

రమ తను అంతర్గతంగా నాగేంద్రను ప్రేమిస్తున్నట్లు తెలుసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు.
 
ఒకరోజు దసరాపండుగ సందర్భంగా ఊళ్ళో ఏర్పాటు చేయబడిన ఎక్జిబిషన్‌కు రమ తన తమ్ముళ్ళను తీసుకుని బయలుదేరింది. అక్కడ ఆమెకు అమృత కనిపించింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగ, సుశీల అడంబరమైన అలంకరణలతో విలాసంగా వెళ్తూ వుండడం చూశారు. సుశీల తప్పుదారిలో నడుస్తున్నట్లుగా రమతో చెప్పింది అమృత.
 
స్నేహితురాలిగా తనకున్న సహజమైన ఆతృతను దాచుకోలేక, సుశీల శ్రేయస్సును కాంక్షించే ధోరణిలో ఆమెకు సలహా చెబుదామని వెళ్ళింది రమ. సుశీల తన సంగతిని దాటవేస్తూ నాగేంద్రను గురించి రమ విస్తుపోయింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2120118" నుండి వెలికితీశారు