స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్ భారతీయ స్టేట్ బ్యాంకు కు చ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్ [[భారతీయ స్టేట్ బ్యాంకు]] కు చెందిన 7 అనుబంధ బ్యాంకులలో ఒకటి. ఇది [[1966]], [[ఏర్పిల్ఏప్రిల్ 25]] న ఏర్పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ అనే రెండు బ్యాంకుల విలీనం వల్ల ఈ బ్యంకు ఏర్పడింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 812850 కిపైగా శాఖలు కలవు. వాటిలో అత్యధికంగా [[రాజస్థాన్]] లో ఉన్నాయి.
==చరిత్ర==
స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ [[1943]] లో స్థాపించబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ [[1944]] లో స్థాపించబడింది. ఈ రెండు బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్ ఏర్పడింది. [[1966]] లో ఈ బ్యాంకు గోవింద్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ ను కూడా చేజిక్కించుకుంది.
 
==బయటి లింకులు==
 
* http://www.sbbjbank.com/
 
[[వర్గం:భారతీయ బ్యాంకులు]]
[[వర్గం:భారత దేశపు వాణిజ్య బ్యాంకులు]]
 
[[en:State Bank of Bikaner & Jaipur]]