ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 136:
ఈ ఆలయం స్థానిక ఫెర్రీ వద్ద ఉంది.
===శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం మరియు శ్రీ నరసింహస్వామివారి ఆలయం===
గ్రామములోని శ్రీ అంకమ్మ తల్లి ఆలయ ఆవరణలో నెలకొనియున్న ఈ ఆలయాలలో గ్రామస్థులున్ ధ్వజస్థంభాలు ఏర్పాటుచేయుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, తొలుత 2017,మే-26వతేదీ శుక్రవారంనాడు, శ్రీ అంకమ్మ తల్లికి కొలుపులు నిర్వహించినారు మరియు గ్రామోత్సవం నిర్వహించినారు. [7]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==