"సుహాని కలిత" కూర్పుల మధ్య తేడాలు

87 bytes added ,  3 సంవత్సరాల క్రితం
 
== సినీరంగ ప్రస్థానం ==
సుహానీ, 1996లో [[గుణశేఖర్]] దర్శకత్వంలో వచ్చిన [[బాల రామాయణం]] చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో [[బి. జయ]] దర్శకత్వంలో వచ్చిన [[సవాల్ (2008 సినిమా)|సవాల్]] సినిమాతో హీరోయిన్ గా మారింది.
 
== నటించిన చిత్రాల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2120850" నుండి వెలికితీశారు